రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

JGL: జిల్లా కొడిమ్యాల మండలంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు అవసరమైన ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసి పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ఉద్యోగులు శుక్రవారం తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు.