కొమరం భీమ్ విగ్రహావిష్కరణ.. ఎమ్మెల్యేకు ఆహ్వానం

కొమరం భీమ్ విగ్రహావిష్కరణ.. ఎమ్మెల్యేకు ఆహ్వానం

BDK: పాల్వంచ మండలంతో గూడెం గ్రామంలో ఈనెల 15న గోండు బెబ్బులి కొమురం భీమ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆదివాసి సంక్షేమ సంఘం నాయకులు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు.