VIDEO: సామర్లకోట ప్రభుత్వాసుపత్రిలో పాముల బెడద

VIDEO: సామర్లకోట ప్రభుత్వాసుపత్రిలో పాముల బెడద

KKD: సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం జెర్రీ పాము హల్‌చల్ చేసింది. దీంతో సిబ్బంది, రోగులు ఆందోళన చెందారు. తరచూ ఆసుపత్రిలోకి పాములు వచ్చి దడ పుట్టిస్తున్నాయని రోగులు, సిబ్బంది వాపోతున్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత లేకపోవడం, తుప్పలు పెరిగిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వివరిస్తున్నారు.