నూతన పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ

నూతన పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ

TPT: K.V.B పురం మండలం దిగువ పుత్తూరులో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ఎమ్మెల్యే ఆదిమూలం ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను అందించారు. అనంతరం రూ.20 లక్షలతో నిర్మించ తలపెట్టిన నూతన పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ మేరకు తదుపరి గ్రామంలో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డును ఎమ్మెల్యే ఆదిమూలం ప్రారంభించారు.