పాలకుర్తి పోలీస్ స్టేషన్ సందర్శించిన డీసీసీ రాజమహేంద్ర నాయక్

JN: పాలకుర్తి మండల కేంద్రములో జనగామ (వెస్ట్ జోన్)కి నూతనంగా వచ్చిన డిసిపి రాజమహేంద్ర నాయక్ శనివారం పాలకుర్తి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. అనంతరం స్టేషన్ లోనీ రికార్డులు పరిశీలించి మెన్ బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణ రాజీవ్ చౌరస్తాలో పర్యటించి ట్రాఫిక్ నిబంధనలు గురించి పలు సూచనలు చేశారు.