నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KNR: జిల్లా కేంద్రంలో 132 కేవీ లైన్ పనులు చేపడుతున్నందున సోమవారం ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 5గం. వరకు రెడ్డి ఫంక్షన్ హాల్, తేజ స్కూల్, SR కాలేజీ, సరస్వతినగర్, వడ్లకాలనీ, చంద్రపురి, రెవెన్యూ, RTC కాలనీ, హనుమాన్ నగర్, అమ్మగుడి, తీగలగుట్టపల్లి తదితర ప్రాంతాల్లో కరెంట్ ఉండదని టౌన్ 1, రూరల్ ఏడీఈలు శ్రీనివాస్ గౌడ్, రఘు తెలిపారు.