VIDEO: మందుబాబులతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
KDP: కమలాపురం క్రాస్ రోడ్డులో మందుబాబుల అడ్డా చేసుకుని వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు. కమలాపురం క్రాస్ రోడ్డులో మద్యం సేవించిన వ్యక్తులు రోడ్డుపై అడ్డంగా పడుకుని, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా క్రాస్ రోడ్డు ప్రాంతంలో మద్యం అందుబాటులో ఉండటంతో, ఉదయం, రాత్రి, అర్ధరాత్రి అన్న తేడా లేకుండా మందుబాబుల వీరంగం చేస్తున్నారని తెలియాజేశారు.