VIDEO: అడవిలో చెలరేగిన మంటలు
MNCL: మంచిర్యాలలోని ఏసీసీ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో కారు చిచ్చు చెలరేగింది. పగలు ఉష్ణోగ్రతలు పెరగడం, అడవిలో చెట్ల ఆకులు ఎండిపోవడంతో మంటలు అంటుకున్నాయి. ఎండల వేడికి అడవిలో పొడి గడ్డి, ఆకులు మండడంతో మంటలు వ్యాపిస్తున్నాయి. ప్రతి ఏడాది వేసవి కాలంలో ఎండల తీవ్రతకు అడవిలో మంటలు చెలరేగడం.. వాటిని ఆర్పేందుకు అటవీ శాఖ చర్యలు చేపడుతూ వస్తుంది.