పామూరు సీఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు

పామూరు సీఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు

ప్రకాశం: పామూరు సర్కిల్ నూతన సీఐగా మాకినేని శ్రీనివాసులు శనివారం స్థానిక సీఐ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పామూరు ఎస్సై కిషోర్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చి మిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయ సిబ్బంది సీఐని కలిశారు. సీఐ మాట్లాడుతూ.. పామూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తానన్నారు.