టీడీపీ విజయోత్సవ కార్యక్రమం ..

టీడీపీ విజయోత్సవ కార్యక్రమం ..

NDL: నందికొట్కూరు నియోజకవర్గంలోని మద్దూరు, కృష్ణారావుపేట, పెంచికలపల్లి గ్రామాల్లో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల పార్లమెంటు ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిని ఆహ్వానించారు. టీడీపీ గెలిచిన సందర్భంగా అభిమానులు వారిని పూల బాట వేసి నడిపించారు.