VIDEO: 'ప్రధాని మోడీ మన్‌ కీ‌ బాత్ వీక్షించిన బీజేపీ నాయకులు'

VIDEO: 'ప్రధాని మోడీ మన్‌ కీ‌ బాత్ వీక్షించిన బీజేపీ నాయకులు'

W.G: ప్రధాని మోడీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం భీమవరంలో బీజేపీ కేంద్ర సహాయ మంత్రి కార్యాలయంలోని టీవీలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు పాకా సత్యనారాయణ బీజేపీ ఇతర నాయకులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశంలో జరుగుతున్న అనేక గుణాత్మక మార్పులను వివరించారని వారు అన్నారు.