అనకాపల్లిలో 'చాయ్ పే చర్చ'

AKP: అనకాపల్లి రుచి టీ సెంటర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో 'చాయ్ పే చర్చ' కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్. మాధవ్, ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని అనకాపల్లి ఎంపీ రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.