ప్రభాస్ సినిమాలను దాటేసిన చిన్న మూవీ

ప్రభాస్ సినిమాలను దాటేసిన చిన్న మూవీ

ఇటీవల రిలీజైన యానిమేషన్ మూవీ 'మహావతార్ నరసింహ' బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తుంది. హిందీలో ఇది సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్ మూవీలు 'సాహో' రూ.150కోట్లు, 'సలార్' రూ.153 కోట్లను 25 రోజుల్లోనే దాటేసింది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.160 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించనున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.