అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జన

అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జన

నిర్మల్ జిల్లా కేంద్రంలోని నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆదివారం దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు కొండాజి వెంకటాచారి మాట్లాడుతూ.. దసరా తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున దుర్గామాత నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు.