ఆక్వా రైతులకు కేంద్రం అండగా ఉంటుంది: కేంద్రమంత్రి

ఆక్వా రైతులకు కేంద్రం అండగా ఉంటుంది: కేంద్రమంత్రి

AP: అమెరికా ట్యాక్స్‌లతో ఆక్వా పరిశ్రమ కుదేలైందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. అమెరికా టారిఫ్‌ల నుంచి ఆక్వా రైతులకు వెసులుబాటు కల్పించాలని ప్రధాని మోదీ యోచిస్తున్నట్లు తెలిపారు. ఆక్వా రైతులకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మోదీ ఆక్వాకు ప్రత్యేక శాఖ కేటాయించారని చెప్పారు.