నేడు జిల్లాలో విస్తారంగా వర్షాలు

నేడు జిల్లాలో విస్తారంగా వర్షాలు

కృష్ణా: దిత్వా తుఫాన్ కారణంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ వర్షాల పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరం ఉంటే తప్పా బయటకు రావద్దని సూచించారు.