కొత్త సాంకేతికత 2.0 ప్రారంభం

VZM: గజపతినగరంలోని తంతి తపాలా కార్యాలయంలో కొత్త సాఫ్ట్‌వేర్ 2.0ను గజపతినగరం పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీంతో వినియోగదారులకు సులభంగా పారదర్శకంగా సేవలు అందుతాయని చెప్పారు. అనంతరం కంప్యూటర్‌లో జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు.