VIDEO: పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీఎస్పీ

VIDEO: పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీఎస్పీ

SKLM: నరసన్నపేట పోలీస్ స్టేషన్‌ను టెక్కలి సబ్ డివిజన్ డీఎస్పీ టి.లక్ష్మణరావు ఆకస్మికంగా పరిశీలించారు. ఇవాళ ఉదయం స్టేషన్‌కు చేరుకున్న ఆయన సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్సై బి.గణేష్‌తో సమావేశం నిర్వహించారు. కేసులు పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత వేగంగా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.