VIDEO: మరికొన్ని గంటల్లో వర్షం పడే అవకాశం?

VIDEO: మరికొన్ని గంటల్లో వర్షం పడే అవకాశం?

కృష్ణా: జిల్లాలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించాయి. బుధవారం ఉంగుటూరు, బాపులపాడు, గన్నవరం మండలాల్లో కారు మబ్బులు కమ్ముకొని చల్లటి వాతావరణం ఏర్పడింది. కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు చల్లటి వాతావరణంతో కాస్త ఉపశమనం పొందారు. మరికొన్ని గంటలలో వర్షం పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరి మీ ఊరిలో ఎలా ఉందో COMMENT చేయండి.