ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వ్యాపారులు
➢ ఈ నెల 25న చంద్రశేఖరపురం మండల సర్వ సభ్య సమావేశం 
➢ రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో మొక్కజొన్న రైతులను మోసం చేసిన ఆర్గనైజర్లు
➢ కనిగిరిలో స్మశాన స్థల వివాదం.. రాత్రంతా శవంతోనే జాగారం చేసిన కుటింబీకులు