కడియం కావ్య–శ్రీహరి చేతుల మీదుగా అభ్యర్థుల ప్రకటన

కడియం కావ్య–శ్రీహరి చేతుల మీదుగా అభ్యర్థుల ప్రకటన

JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రకటించిన అభ్యర్థులకు ఎంపీ కడియం కావ్య బి–ఫారమ్‌లు అందజేశారు.ఈ తొలి జాబితాలో పలువార్డులకు అభ్యర్థులను ఖరారు చేయగా, మరికొన్ని వార్డులను పెండింగ్‌లో ఉంచినట్లు తెలిపారు.