VIDEO: ఫైనల్‌లో డీఏఆర్ మెదక్ విజయం

VIDEO: ఫైనల్‌లో డీఏఆర్ మెదక్ విజయం

MDK: జిల్లా పోలీస్ వార్షిక క్రీడల్లో కబడ్డీ ఫైనల్ మ్యాచ్‌లో మెదక్ డివిజన్, డీఏఆర్ మెదక్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈపోటీలో ఇరు జట్లు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మ్యాచ్ ప్రారంభం నుంచే పాయింట్ల కోసం ఇరు జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే కీలక సమయంలో మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన డీఏఆర్ మెదక్ జట్టు విజయం సాధించింది.