లైంగిక దాడి కేసులో నిదితుడు అరెస్ట్
ELR: జంగారెడ్డిగూడెం మండలంలో ఓ గ్రామానికి చెందిన 10సం బాలికపై మారు తండ్రి అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో కేసు నమోదు చేసి విచారణలో నిందితుడు బోడ రవి ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని రాబోయే రోజుల్లో ఎవరైనా ఇలాంటి ఘటనలకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ అన్నారు.