120మందికి లైసెన్సు పరీక్షలు

120మందికి లైసెన్సు పరీక్షలు

ASR: అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో 120మంది యువతకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ నిర్వహించారు. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సాయి రమేష్ ఎల్ఎల్ఆర్ లైసెన్సు పరీక్షలు చేపట్టారు. 120మందిలో 114మంది యువత లైసెన్సు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇందులో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి డాక్టర్ పీ.రోహిణి పాల్గొన్నారు.