ఎంపీని భూమి పూజకు ఆహ్వానించిన కురుమలు

ఎంపీని భూమి పూజకు ఆహ్వానించిన కురుమలు

మేడ్చల్: ఉప్పల్ బీరప్ప గడ్డలో కురుమ భవన్ నిర్మాణానికి 16వ తేదీన భూమి పూజ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎంపీ ఈటల రాజేందర్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఈ భవనం బీదలకు ఉపయోగపడుతుందని, ఆయన తప్పక వస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొరిగే కృష్ణ కురుమ, గొరిగే మల్లేష్, చిందం వెంకటేష్, బర్ల కృష్ణ, ఎర్ర శ్రీనివాస్, శాగా పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.