పెద్దపులి సంచారం.. పర్యాటకులు జాగ్రత్త.!

పెద్దపులి సంచారం.. పర్యాటకులు జాగ్రత్త.!

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పర్యాటక అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఎండాకాలం కావడంతో ఈ ప్రాంతంలోని జలపాతాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. దీంతో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. గత నెల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తిరుగుతున్న పులి ఇదేనా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.