అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

KMM: ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ పాల్వంచలో 2024-25 విద్య సంవత్సరానికి ఇంగ్లీష్ 1, పొలిటికల్ సైన్స్ 1, కంప్యూటర్ సైన్స్ 2, డైరీ సైన్స్ 1, సబ్జెక్టులను బోధించడానికి అర్హులైన అధ్యాపకుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ యర్నం చిన్నప్పయ్య శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.పూర్తి వివరాలకు 9908222961 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.