రేపు కల్వకుర్తిలో 2కే రన్
NGKL: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి (రాష్ట్ర ఐక్యత దివస్) సందర్భంగా కల్వకుర్తిలో శుక్రవారం ఉదయం 7:30 గంటలకు "Run for unity" అనే నినాదంతో 2కే రన్ నిర్వహించనున్నట్లు ఇవాళ స్థానిక ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తా నుంచి 2కే రన్ ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.