మార్కెట్‌లో నిమ్మకాయలకు భారీ ధర

మార్కెట్‌లో నిమ్మకాయలకు భారీ ధర

NLG: వేసవి ప్రభావంతో దిగుబడి తగ్గి నకిరేకల్ మార్కెట్‌లో నిమ్మకాయల ధరలు పెరిగాయి. పచ్చికాయల బస్తా రూ.1500–రూ.2500, పండ్ల బస్తా రూ.2700–రూ.3500 వరకు పలుకుతోంది.హోల్‌సేల్ ధర కిలోకు రూ.125–రూ.135 మధ్య ఉందని వ్యాపారులు తెలిపారు. మార్కెట్‌లో మంచి గిట్టుబాటు ధర లభిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.