రెండూ రోజుల పాటు శనగ కొనుగోళ్ల నిలిపివేత
ADB: బేల సబ్ మార్కెట్ యార్డ్‌లో శనగ కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తునట్లు అధికారులు తెలిపారు. శనగ నిల్వలు ఎక్కువ ఉన్నందున ఈ నెల 10, 11 తేదీల్లో శనగ పంటను కొనుగోళ్లు జరగవన్నారు. రైతులు మార్కెట్ యార్డ్‌కు పంటను తీసుకురావద్దని సూచించారు. ఈ మేరకు రైతులు గమనించాలని కోరారు.