'చెరువు వారీగా ప్రణాళిక వెంటనే పూర్తి కావాలి'

'చెరువు వారీగా ప్రణాళిక వెంటనే పూర్తి కావాలి'

VZM: జలధార – జలహారతిలో భాగంగా ప్రతి గ్రామంలో చెరువు వారీగా ప్రణాళికలను రూపొందించి వెంటనే పంపించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న చెరువులకు మున్సిపల్ కమీషనర్, దేవస్థానాలకు సంబంధించిన పుష్కరిణి చెరువులకు కూడా దేవస్థానం అధికారులు ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు.