VIDEO: 'సిలిండర్ల కొరత ఉందంటూ చేస్తున్నది దుష్ప్రచారమే'

VIDEO: 'సిలిండర్ల కొరత ఉందంటూ చేస్తున్నది దుష్ప్రచారమే'

HYD: గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ కాంగ్రెస్ చేస్తున్నది కేవలం దుష్ప్రచారమేనని BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. వారు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, కానీ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు ఉద్దేశపూర్వకంగా సిలిండర్లను అక్రమంగా నిల్వ చేస్తూ, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి 'కృత్రిమ కొరత' సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు.