వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

SRPT: కోదాడ పట్టణానికి చెందిన ముక్క శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకలు ఆదివారం కోదాడ పట్టణంలోని వేమూరి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.ఈ వివాహ మహోత్సవ వేడుకల్లో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.