VIDEO: డుంబ్రిగూడలో కమ్మేసిన పొగ మంచు

VIDEO: డుంబ్రిగూడలో కమ్మేసిన పొగ మంచు

అల్లూరి: ఏజెన్సీలోని పలు ప్రాంతాలలో వేసవిలోనూ మంచు సోయగాలు కనువిందు చేస్తున్నాయి. డుంబ్రిగూడ మండల కేంద్రంలోని శనివారం ఉదయం మంచు పూర్తిగా కమ్మేసింది. దీంతో పలువురు వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మంచు అందాలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయని, ఈ దృశ్యాలను చూసి పలువురు ఫోటోలు తీసుకుంటూ ఫిదా అవుతున్నారు.