VIDEO: విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైసీపీ దుండగులు

NTR: గంపలగూడెం మండల టీడీపీ పార్టీ మాజీ అధ్యక్షులు, కొమెర మాజీ సర్పంచ్ దివంగత ఇనుగంటి రాంబాబు విగ్రహాన్ని వైసీపీ గుండాలు ధ్వంసం చేశారు. మరికొన్ని రోజుల్లో విగ్రహాన్ని ప్రారంభించడానికి టీడీపీ కార్యకర్తలు పర్మిషన్ కోసం వేచి చూస్తుంటే ఇంతలోనే వైసీపీ అరాచక శక్తులు ఇనుగంటి రాంబాబు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైనం. వైసీపీ గుండాల అరాచకాలను ఖండిస్తూ ధర్నాకు దిగారు.