బాధితులకు నష్టపరిహారం అందజేత

బాధితులకు నష్టపరిహారం అందజేత

SRD: సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో గాయపడ్డ కార్మికుడికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అండగా నిలిచారు. పటాన్‌చెరు పరిశ్రమ ప్రమాదంలో గాయపడ్డ కార్మికుడికి ఆపన్న హస్తం అందించారు. పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి వారిని ఒప్పించి రూ.25 లక్షల పరిహారాన్ని ఇప్పించారు. బుధవారం సాయంత్రం పటాన్‌చెరు పట్టణంలో బాధితులకు అందజేశారు.