అంబేడ్కర్ స్ఫూర్తితోనే వర్గీకరణ బిల్లు: ఎమ్మెల్యే

MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం డా.బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా దేశంలోని బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వం హక్కులు లభించాయన్నారు.