విద్యార్థులు నిజాయితిగా ఉండాలి: తుడా ఛైర్మన్
TPT: తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 'సతర్కతా జాగరుకతా నమః 2025' ముగిసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు నిజాయితీ, పారదర్శకత, డిజిటల్ చైతన్యంపై అవగాహన పెంచుకోవాలన్నారు. 'ఆపరేషన్ స్వర్ణ' ద్వారా స్వర్ణముఖి నదీ పునరుద్ధరణలో తన కృషి కొనసాగుతుందన్నారు.