షిండే హయాంలో నియోజకవర్గం నిర్లక్ష్యం: MLA

షిండే హయాంలో నియోజకవర్గం నిర్లక్ష్యం: MLA

KMR: జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని MLA తోట లక్ష్మీకాంతరావు విమర్శించారు. బుధవారం జుక్కల్ మండలం మైభాపుర్‌లో రూ.20 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి, అలాగే బిజ్జల్వాడిలో రూ.29 లక్షల నిధులతో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం CMRF చెక్కులను బాధితులకు అందజేశారు.