గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ ఇంట్లో అద్దెకు దిగి యజమాని వద్ద రూ. 10 లక్షలు, 100 గ్రాముల నగదు చోరీ.. నిదితుడు అరెస్ట్
➦ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పట్టాభిపురంలో కేసు నమోదు
➦ పేకాట ఆడిన పోలీసులను సస్పెండ్ చేసిన ఎస్పీ వకుల్
➦ రేపటి నుంచి పోన్నూరులో సదరం స్లాట్ బుకింగ్: ఎంపీడీవో