వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

KDP: సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో గురువారం వివాహిత అదృశ్యంపై కేసు నమోదు అయింది. SI రవికుమార్ వివరాల మేరకు.. గురిజాల గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డి 2 నెలల క్రితం విజయవాడకు చెందిన స్వాతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. నవంబర్ 30 నుంచి స్వాతి కనిపించడం లేదని భర్త విశ్వనాథరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.