నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు ఎంతంటే..?

నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు ఎంతంటే..?

నవంబర్ నెలలో ప్రభుత్వానికి GST ద్వారా రూ.1.70 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతేడాది నవంబర్ నెలలో వచ్చిన ఆదాయానికి పోలిస్తే 0.7 శాతం పెరుగుదల నమోదైంది. వీటిల్లో GST రెవిన్యూ రూ.1.52 లక్షల కోట్లగా పేర్కొన్నాయి. మొత్తం వసూళ్లలో CGST వాటా రూ.34,843 కోట్లు కాగా.. SGST వాటా రూ.42,522 కోట్లు. IGST రూపంలో రూ.92,910 కోట్ల సమకూరాయి.