VIDEO: నీటి గుంతలో పడి కానిస్టేబుల్ మృతి
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. తాండూర్ భద్రేశ్వర స్వామి జాతర బందోబస్తు విధులు ముగించుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా, ఓ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న నీటి గుంతలో పడి మృతి చెందాడు. చీకటిగా ఉండటంతో గుంతను గమనించలేక ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.