రాజధానిలో అధికారులకు నివాస భవనాలు: మంత్రి

రాజధానిలో అధికారులకు నివాస భవనాలు: మంత్రి

AP: సీఆర్డీఏ 47వ అథారిటీ సమావేశం జరిగింది. రాజధానిలో భూ కేటాయింపులపై జీవోఎం భేటీలో నిర్ణయం తీసుకుంది. రూ.514 కోట్లతో గెజిట్ అధికారుల నివాస భవనాలు నిర్మిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అదనపు మౌలిక వసతులకు రూ.194 కోట్లు, నాన్ గెజిటెడ్ అధికారుల ఇళ్లు, మౌలిక వసతులకు సీఆర్డీఏ అనుమతిచ్చిందన్నారు. మొత్తం రూ.1,732 కోట్ల పనులకు అనుమతిచ్చిందని నారాయణ పేర్కొన్నారు.