మార్చి 12: చరిత్రలో ఈరోజు

మార్చి 12: చరిత్రలో ఈరోజు

1913: మహారాష్ట్ర మాజీ సీఎం యశ్వంతరావు జననం
1930: మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహన్ని ప్రారంభించిన రోజు
1937: తెలంగాణ సంస్కృత వాచస్పతి శ్రీ భాష్యం విజయసారథి జననం
1963: తెలుగు సినిమా ఎడిటర్ అక్కినేని శ్రీకర ప్రసాద్ జననం
1984: గాయని శ్రేయా ఘోషల్ జననం
జాతీయ ధూమపాన రహిత దినోత్సవం