టీడీపీలోకి చేరిన వైసీపీ సర్పంచ్

టీడీపీలోకి  చేరిన వైసీపీ సర్పంచ్

ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి గ్రామ వైసీపీ సర్పంచ్ తాళ్లూరి మరియమ్మ మంగళవారం కనిగిరిలో టీడీపీ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆమెకు పార్టీ కండవని కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో తదితరులు పాల్గొన్నారు.