విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గజపతినగరం మండలం జిన్నాంలో 'పోషణ పక్వాడా' కార్యక్రమం
➢ గజపతినగరంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి  కొండపల్లి శ్రీనివాస్
➢ జిల్లాలో రేపటి నుంచి జనగణన ప్రారంభం: కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
➢ సంతకవిటిలో రీ సర్వేలు తప్పులు లేకుండా వేగవంతం చేయాలి: MRO సుదర్శన రావు