'జిల్లా టాపర్‌‌కు అభినదన'

'జిల్లా టాపర్‌‌కు అభినదన'

RR: మైలార్దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని కాటేదాన్ శాంతినగర్ గవర్నమెంట్ స్కూల్ పదో తరగతిలో రంగారెడ్డి డిస్టిక్ టాపర్‌గా మార్కులు సాధించిన పాపిశెట్టి కార్తీక్ అనే విద్యార్థిని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంఛార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. మన డివిజన్ విద్యార్థి జిల్లా టాపర్ కావడం చాలా ఆనందదాయకమన్నారు.