జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలి: JC

జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలి: JC

PPM: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి ఉన్నత వేదికలపై అవకాశాలు కల్పించడమే ఈ క్రీడల ప్రధాన ఉద్దేశ్యమని జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్ది తెలిపారు. పార్వతీపురం ITDA ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడలు కేవలం విజయం కోసం మాత్రమే కాదని, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఉపయోగపడతాయని ఉద్ఘాటించారు.