'గాంధీ పార్క్‌ను సామాజిక కార్యక్రమాలకు కేటాయించాలి'

MHBD: గాంధీ పార్క్‌ను సామాజిక కార్యక్రమాలకు కేటాయించాలని మంగళవారం మార్కెట్ సెంటర్లో CPM పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీ పార్కులోని కూరగాయలు మార్కెట్‌ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు తరలించి.. గాంధీ పార్కును సామజిక కార్యకలాపాలకు కేటాయించాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు.